బాలార్కో ప్రేతధూమశ్చ , వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ ,

December 5, 2009

శ్లో II
బాలార్కో ప్రేతధూమశ్చ , వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ ,
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ , ఆయుఃక్షీణం దినే దినే .

ఉదయపు టెండ , కాటి పొగ , వృద్ధస్త్రీ పొందు , పడియ ( నీరు నిలచిన చిన్నగుంట )లోని నీరు త్రాగడము , రాత్రులందు పెరుగుతో భోజనము - ఇవన్నీ ఆయుఃక్షీణకరములు .

రాత్రి పూట  పెరుగుతో భోజనము కూడా నిషిద్ధమైనదే. దీనిని చాలామంది పట్టించుకోరనుకుంటున్నాను . కాని ఆచరించటం మంచిది . పాలన్నంతో భోజనాన్ని ముగించటం మంచిది .

0 comments: