అజ్ఞః సుఖమారాధ్యస్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః,

March 30, 2009

శ్లోII
అజ్ఞః సుఖమారాధ్యస్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః,
జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి.
క.
తెలియని మనుజుని సుఖముగఁ
దెలుపం దగు సుఖతరముగఁ దెలుపఁగ వచ్చున్
దెలిసినవానిం, దెలిసియుఁ
దెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే.
తెలిసిన వానికి, తెలియని వానికి తెలియ జేయటం సాధ్యమే, కాని తెలిసీ తెలియని వానికి తెలియ చెప్పటం మాత్రం బ్రహ్మ దేవుని వశం కూడా కాదు.

5 comments:

Indian Minerva said...

ఇది మాకు inter sanskrit లో మొట్టమొదటి సుభాషితం. భర్తృహరి సుభాషితాలకు దయచేసి మీదగ్గర ఎమైనా link వుంటే ఇవ్వగలరు.

Indian Minerva said...
This comment has been removed by the author.
రాఘవ said...

@Indian Minerva:

http://www.andhrabharati.com/shatakamulu/bhartRihari/nIti.html చూడండి.

Indian Minerva said...

http://www.andhrabharati.com/shatakamulu/bhartRiharinIti.html not able to access sir.

రాఘవ said...

@Indian Minverva:

http://www.andhrabharati.com/shatakamulu/bhartRihari/nIti.html లో భర్తృహరికి నీతికి మధ్య ఇక్కడ "/" ఉంది గమనించండి. తర్వాత ఈ లంకెని (link) అంతర్జాల విహరిణిలో (internet explorer) చూడండి.