వజ్రాదపి కఠోరాణి

February 8, 2009

శ్లో!!
వజ్రాదపి కఠోరాణి!
మృదూని కుసుమా దపి!
లోకోత్తరాణాం చేతాంసి!
కోహి విజ్ఞాతు మర్హసి!! ఉత్తర రామచరితమ్

లోకోత్తరులైన మహాత్ముల మనస్సులను తెలిసికొనుట యెవరి తరము? వారి మనస్సులొకప్పుడు పుష్పకోమలముగాను, మరొకప్పుడు వజ్రకఠోరములుగాను ఉంటూంటవి గదా.

సీతా పరిత్యాగ ఘట్టంలో శ్రీరామచంద్రులవారి మనసులాగా నన్నమాట.

0 comments: