టకా ధర్మః టకా కర్మ

February 7, 2009

శ్లో!!
టకా ధర్మః టకా కర్మ!
టకా పి పరమం పదం!
టకా యస్య గృహే నాస్తి!
హాటకా టక్ టకాయతే!! వార్తాలాపం

ధనమే ధర్మము, ధనమే కర్మ, ధనమే పరమపదము, ఎవ్వని యింట ధనము లేదో వాని యింట కుండలు టకటక లాడును.

ధనమేరా అన్నిటికీ మూలం------,ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం.----సినిమా పాట గుర్తొస్తోంది. నిజమా! కాని ఎందుకో నాకు నమ్మాలని అనిపించటం లేదు.

0 comments: