February 6, 2009
శ్లో!!
గావః పశ్యంతి గంధేన!
వేదైః పశ్యంతి పండితాః!
చారైః పశ్యంతి రాజానః!
చక్షుభ్యా మితరే జనాః!! పంచతంత్రమ్
గోవులు వాసనను బట్టియు, పండితులు వేదశాస్త్రములనుబట్టియు, రాజులు చారులవలనను, జనసామాన్యము తమ కండ్ల తోను చూస్తున్నారు. విషయగ్రహణమునకు వారి వారి కున్న సాధనము లవి యన్నమాట.
పంచతంత్రము, హితోపదేశము ఇవి చదవాల్సిన ముఖ్యమైన గ్రంధాలు. ఎన్నో ధారాళమైన నీతులను గూర్చి, ప్రపంచపు నడకను గూర్చి తెలుసుకొనుటకు బాగా ఉపయోగపడ్తాయి.
1 comments:
బ్లాగరో గ్రహంతి "కూడలి" యేన!
మీ బ్లాగు చాలా బాగున్నది. పంచతంత్రం నుంచి ఈ సూక్తి నిచ్హినందులకి ధన్యవాదములు.
జిలేబి.
Post a Comment