దుర్లభం సూనృతం వాక్యం

January 31, 2009

శ్లో!!
దుర్లభం సూనృతం వాక్యం!
దుర్లభః క్షేమకృత్సుతః!
దుర్లభా సదృశీ భార్యా!
దుర్లభ- స్వజనః ప్రియః!! ఆర్యధర్మ

సత్యపూతమైన పలుకు, కర్తవ్యనిష్ఠగల పుత్రుడు, అనుకూలవతి యైన భార్య, అభిమానముగల యోగ్యుని మైత్రి,-- ఈ నాలుగున్ను దుర్లభములు.

0 comments: