శునఃపుచ్ఛ మివ వ్యర్థం

January 22, 2009

శ్లో!!
శునఃపుచ్ఛ మివ వ్యర్థం!
లుబ్ధస్య పరిజీవనం!
నహి గుహ్యగోపాయచ!
నహి దంశనివారణే!!

లోభి యొక్క బ్రతుకు కుక్కతోకవలె నిరుపయోగమైనది సుమా! కుక్క తోక సిగ్గును దాచుటకూ పనికిరాదు, ఈగలను తోలుటకూ ఉపయోగించదు. అట్లే లోభిధనం తనకుగాని, పరులకుగాని ఉపయోగించదు.
ఎంత మంచి సామ్యము.మన దగ్గర నున్న ధనం లోభి దగ్గర నున్న ధనం లా కాకుండా చూసుకోవాలి.

0 comments: