January 20, 2009
శ్లో!!
ఉపమా కాళిదాసస్య!
భారవే రర్థగౌరవం!
దండినః పదలాలిత్యం!
మాఘే సంతి త్రయోగుణాః!!
కాళిదాసుయొక్క ఉపమా ప్రయోగచాతురి, భారవిలో గల అర్థగౌరవము, దండియొక్క పదలాలిత్యము,- యీ మూడున్నూకూడా మాఘునియందు చూడగలము.
ఇటువంటి గొప్ప గొప్ప కవుల రచనలను ఎప్పుడు చదవగలుగుతానో కదా!
1 comments:
మంచి శ్లోకం. చక్కగ్గా గుర్తు చేశారు.నెనర్లు.
Post a Comment