విద్యా మిత్రం ప్రవాసేషు

December 4, 2008

శ్లో!!
విద్యా మిత్రం ప్రవాసేషు!
భార్యామిత్రం గృహేషుచ!
వ్యాధిత స్యౌషధం మిత్రం!
ధర్మో మిత్రం మృతస్యచ!!

విదేశవాస సమయమున విద్యయు, గృహమున భార్యయు,రోగకాలమున ఔషధమును,చనిపోయినపుడు చేసిన ధర్మమును తోడునీడలు.

0 comments: