యత్రనార్యస్తు పూజ్యంతే

December 6, 2008

శ్లో!!
యత్రనార్యస్తు పూజ్యంతే!
రమంతే తత్ర దేవతాః!
యత్రై తాస్తు న పూజ్యంతే!
సర్వాస్తత్రా2ఫలాఃక్రియాః!! మనుస్మృతి 3-56

స్త్రీలు పూజింపబడుచున్నచోట్లనే దేవతలు క్రీడింతురు.స్త్రీలకు గౌరవము ఈయబడని తావుల జరుగు సర్వ క్రియలును నిష్ఫలములే.

అందరూ ఎల్లప్పుడూ గుర్తులో ఉంచుకోవాల్సిన విషయం యిది.

1 comments:

Anonymous said...

ఈ విషయం తెలిసి కూడా రాక్షసుల్లా కొందరు మగవారు ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకనొ? ఇలాంటి మగవారి బారిన పడి మధ్యలొనే తమ నిండు జీవితాన్నిఅంతం చేసుకుంటున్నారు.