చింతా జ్వరో మనుష్యాణాం

December 6, 2008

శ్లో!!
చింతా జ్వరో మనుష్యాణాం!
వస్త్రాణా మాతపో జ్వరః!
అసౌభాగ్యం జ్వరః స్త్రీణాం!
అశ్వానాం మైథునం జ్వరః!! చాణక్యకృతం

మనుజులకు చింత,వస్త్రములకు ఎండ, స్త్రీలకు వైధవ్యము, గుఱ్ఱములకు మైథునమున్ను బాధను కలిగించినవి యగును.

"చితా చింతా ద్వయోర్మధ్యే"- అక్కడ కూడా ఇలాగే చెప్పబడింది.

0 comments: