పరాధీనం వృథా జన్మ

December 6, 2008

శ్లో!!
పరాధీనం వృథా జన్మ!
పరస్త్రీషు వృథా సుఖం!
పరగేహే వృథా లక్ష్మీః!
విద్యా యా పుస్తకే వృథా!!

పరాధీనమైనట్టి బ్రతుకు,పరస్త్రీలవలని సుఖము,పరుల యింటనున్న ధనము, పుస్తకములయందలి జ్ఞానము - సమయమునకు అక్కరకు వచ్చునవి గావు.

అందుచేత,మన దగ్గర ఎన్ని పుస్తకాలను పోగు చేసుకున్నామన్నది కాదు, ఎన్నింటిని పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నామన్నదే
గమనించాల్సిన విషయం.

0 comments: