December 23, 2008
శ్లో!!
న సావిత్రీసమం జప్యం!
నా2జ్యాహుతి సమం హుతం!
నా2న్నతోయసమం దానం!
న చా2హింసా పరం తపః!! మనుస్మృతి
జపించదగ్గ మంత్రములలో గాయత్రి శ్రేష్ఠతమమైనది;హోమములలోకెల్లా ఆజ్యాహుతియే శ్రేష్ఠము, దానములలో కెల్ల అన్నోదకదానమే గొప్పది, తపస్సులలో అహింసాతపమే గొప్పది. - అని మను వచనము.
మనుస్మృతి పూర్తి గ్రంధం దొరికితే ఎంత బావుంటుందో గదా.
0 comments:
Post a Comment