సులభాః పురుషా రాజన్

December 27, 2008

శ్లో!!
సులభాః పురుషా రాజన్!
సతతం ప్రియవాదినః!
అప్రియస్య చ పథ్యస్య!
వక్తా శ్రోతా చ దుర్లభః!! రామాయణం-అరణ్యకాండ-37-2


ఎల్లప్పుడూ యిచ్చకములు పలుకుతూండే వాళ్ళు సర్వత్రా గానవస్తుంటారే గాని, ఓ రాజా!నీకు యిష్టము కాకున్నను హితవైనదానిని చెప్పువాడు లభించుట దుర్లభము.అప్రియమైనను పథ్యమైన మాట చెప్పువారూ, వినివారూ కూడ అరుదే గదా.

0 comments: