క్రోధో వైవస్వతో రాజా

December 22, 2008

శ్లో!!
క్రోధో వైవస్వతో రాజా!
ఆశా వై తరిణీ నదీ!
విద్యా కామదుఘా ధేనుః!
సంతోషో నందనం వనం!!


క్రోధమే యమధర్మరాజు;ఆశయే వైతరణీ నది;విద్యయే కామధేనువు;సంతోషమే నందనవనము.కోపము ప్రాణహారి, ఆశ దాటరానిది,విద్య కోరికల నొసగునది,సంతోషము సుఖావహమున్నూ ఐనవని భావము.

0 comments: