అమృతం సద్గుణా భార్యా

December 3, 2008

శ్లో!!
అమృతం సద్గుణా భార్యా!
అమృతం బాలభాషితం!
అమృతం రాజసమ్మానం!
అమృతం మాన భోజనం!!

గుణవతియైన గృహిణి, పిల్లల ముద్దుమాటలు, రాజసభా సన్మానము,మితమైన భోజనము - యివి అమృతోపమానములు.

ఇటువంటి అనుప్రాసతో కూడిన శ్లోకాలు కంఠస్థం చేయడానికి,ధారణకూ అనుకూలంగా ఉంటాయి.అందుకని వాటిని కంఠస్థం చేద్దాం.

0 comments: