నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ

December 5, 2008

శ్లో!!
నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ!
వేదాంతవి ణ్మాససహస్రజీవీ!
పరోపకారీ చ పతివ్రతా చ!
షడ్జీవలోకే మమ వందనీయాః!!

నిరతాన్నదాత, నిత్యాగ్నిహోత్రీ, వేదాంతవేత్త,మాససహస్రజీవి,పరోపకారి,పతివ్రత - యీ ఆరుగురు నాకు వందనీయులు.

0 comments: