ఉపమా కాళిదాసస్య

December 5, 2008

శ్లో!!
ఉపమా కాళిదాసస్య!
భారవే రర్థగౌరవం!
దండినః పదలాలిత్యం!
మాఘే సంతి త్రయోగుణాః!!

కాళిదాసుయొక్క ఉపమాప్రయోగచాతురి,భారవిలో గల అర్థగౌరవము,దండి యొక్క పదలాలిత్యము- యీ మూడున్నూకూడా మాఘునియందు చూడగలము.

0 comments: