ధర్మ ఏవ హతో హంతి

November 6, 2008

శ్లోII
ధర్మ ఏవ హతో హంతిI
ధర్మో రక్షతి రక్షితఃI
తస్మా ద్ధర్మో న హంతవ్యోI
మానో ధర్మో హతో2వధీత్II మనుస్మృతి-8-15

ధర్మమును బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది.ధర్మ రక్షణము చేస్తే మనకున్నూ రక్షణ కలుగుతుంది.గాన ధర్మమును నాశము చేయకూడదు.మిమ్ము నశింపచేసుకోవాలని కోరరు గదా!

"ధర్మో రక్షతి రక్షితః" -ఈ వాక్యం భారతీయ ఆత్మకు ప్రతీక.అందరూ ఎల్లప్పుడూ, అనుక్షణము గుర్తుంచుకోవాల్సిన సందేశం.

0 comments: