స్థానభ్రష్టా న శోభంతే

November 8, 2008

శ్లో!!
స్థానభ్రష్టా న శోభంతే!
దంతా కేశా నఖా నరాః!
ఇతి విజ్ఞాయ మతిమాన్!
స్వస్థానం న పరిత్యజేత్!! హితోపదేశం


దంతములు,కేశములు,నఖములు(గోళ్ళు),నరుల-- స్థానభ్రష్టులైనచో శోభించవు. ఇది తెలిసిన బుద్ధిమంతులు స్వస్థానమును పరిత్యజించరు.netigenji pl see this.

0 comments: