జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః

November 8, 2008

శ్లో!!
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!
జిహ్వాగ్రే మిత్రబాంధవాః!
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!
జిహ్వాగ్రే మరణం ధృవం!!


మన నాలుక చివరనే లక్ష్మి యున్నది అనగా మాటల వలననే సంపదలు లభించునని భావము.అట్లే మాటల చేతనే లోకమున బంధు మిత్రాదు లేర్పడు తున్నారు.మాటల చేతనే బంధనమున్ను, చివరకు మరణమున్ను కూడ కలుగుచున్నవి.

అందుకనే అంటారు.నోరా తలకు తేకే అని.

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అందుకేకదా పెద్దలన్నారు తులం నాలుక ఆడిచ్చే బదులు దడెం(3కేజీలు)తల ఆడిచ్చేది మేలని.

Unknown said...

నావరకూ ఇది కొత్త సామెత.ధన్యవాదాలు.