మాతుః కుచౌ పరిత్యజ్య

November 8, 2008

శ్లో!!
మాతుః కుచౌ పరిత్యజ్య! యావత్కాంతాకుచౌ స్పృశేత్!
తావదేవా2భ్యసేత్ విద్యాం! ఇహలోక సుఖావహాం!!
కాంతాకుచౌ పరిత్యజ్య! యావదంగేషు పాటవం!
తావదేవా2భ్యసేత్ విద్యాం! పరత్ర సుఖదాయినీం!!


మాతృ స్తన్యమును వదలినది మొదలుకొని భార్యా కుచస్పర్శ గావించువరకున్నూ గల మధ్యకాలములో ఇహలోక సుఖసాధనమైన విద్యలను సాధించవలెను. భార్యా కుచలోలత్వము తొలగిన పిమ్మట శరీరమునందు శక్తి ఉన్నంతవరకున్నూ వానప్రస్థుడై పరలోక సుఖావహమైన బ్రహ్మవిద్యను అభ్యసించవలెను.

బావుంది.మంచిపోలికతో హృదయానికి హత్తుకునేలా చేసిన జ్ఞానబోధ యిది.అందరూ పాటించదగినదీను.

0 comments: