కన్యా వరయతే రూపం

November 24, 2008

శ్లోII
కన్యా వరయతే రూపంI
మాతా విత్తం పితా శ్రుతంI
బాంధవాః కుల మిచ్ఛంతిI
మృష్టాన్న మితరే జనాఃII మనుస్మృతి

కన్య, వరునిలో రూపమును కోరును. కన్య తల్లి ధనము వాంఛించును. తండఒికి వరుడు విద్యావంతుడై ఉండవలె. బందుగులు కులోన్నతిని, ఇతర జనులు మృష్టాన్నమును కోరుదురు.

1 comments:

వర్మ said...

బాగుంది ....