సత్యస్య వచనం శ్రేయః

November 19, 2008

శ్లో!!
సత్యస్య వచనం శ్రేయః!
సత్యాద2పి హితం వదేత్!
యద్భూతహిత మత్యంత!
మేతత్సత్యం మతం మమ!!
మహా భారతం శాంతి పర్వం

సత్యము చెప్పుట శ్రేయస్కరము.సర్వభూతహితముగా పలుకుట సత్యము కంటెనూ మంచిది. ఎందుచేతనన దేనివలన సర్వభూతహితమగునో అదియె సత్యమని నా అభిప్రాయము.

0 comments: