ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః

November 18, 2008

శ్లో!!
ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!! హితోపదేశం


పశువులు,భార్యాపుత్రాదులు,ఇండ్లు వాకిండ్లు - ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి, ఋణము తీరగనే మళ్ళీ మనుష్యుని వదలి పోతున్నాయి. అట్టి వానిని గూర్చి ప్రాజ్ఞులు విచారించరు గదా.

మనిషిని ప్రాజ్ఞుడవు కా అని ఉద్బోధిస్తూ చేసిన ఉపడేశమిది.పశువులు,భార్యాపుత్రాదులు, ఇళ్ళువాకిళ్ళు ఏవి పోయినా దుఃఖించటం తగదు.
ప్రాజ్ఞుడైనవాడు అలా చేయడు సుమా - అని చెప్తుంది

0 comments: