పరోపకారాయ ఫలంతి వృక్షాః

November 5, 2008

శ్లో!!
పరోపకారాయ ఫలంతి వృక్షాః!
పరోపకారాయ వహంతి నద్యాః!
పరోపకారాయ చరంతి గావః!
పరోపకారార్థ మిదం శరీరం!!


పరులకొరకయే చెట్లు పండ్ల నిస్తున్నాయి;నదులు ప్రవహిస్తున్నాయి;గోవులు పాల నిస్తున్నాయి;ఈ శరీరములు పరోపకారార్థమే గదా!

ఎల్లవేళలా,ఏ పనిని చేస్తున్నా ఈ తెలివిడి మనతో ఉండాలని,ఉండేలా చేయమని భగవంతుని ప్రార్థిద్దాం.మనం ఏ పనిని చేస్తున్నా ఆ పని మనకు తెలిసిన అత్యంత బీదవానికి ఏరకంగా ఉపయోగపడుతుందో ఆలోచించి చేయాలని గాంధీజీ అన్నారు.పెద్దలమాట చద్దిమూట.ఈ రోజుల్లో చద్దన్నం తినటం మనందరం మానివేసాం.మళ్ళీ మొదలుపెడదాం.

0 comments: