అనుకూలాం విమలాంగీం , కులజాం కుశలాం సుశీలసంపన్నాం

December 2, 2009

శ్లో II
అనుకూలాం విమలాంగీం , కులజాం కుశలాం సుశీలసంపన్నాం ,
పంచలకారాం భార్యాం , పురుషః పుణ్యోదయా ల్లభతే .             మనుస్మృతి.

అనుకూలవతి , విమలాంగి , కులీనురాలు , కుశలవతి , శీలవతియైన భార్య పురుషునికి పుణ్యవిశేషమువల్లనే లభించుచున్నది .

పుణ్యం కొద్దీ పురుషుడు -- అనే సామెత మనందరం విన్నాం.
కాని ఇక్కడ పురుషునికి కూడా మంచి భార్య ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేకాని లభించదని తెలుస్తుంది. పైగా ఇది మనుధర్మశాస్త్రంలో చెప్పిన విషయం కూడాను .

1 comments:

Apparao said...

బాగా వ్రాసారు, ఒకరోజు పని కట్టుకుని మీ బ్లాగంతా చదువుతా