శతనిష్కో ధనాఢ్యశ్చ , శతగ్రామేణ భూపతిః ,

December 3, 2009

శ్లోII
శతనిష్కో ధనాఢ్యశ్చ , శతగ్రామేణ భూపతిః ,
శతాశ్వః క్షత్రియో రాజా , శతశ్లోకేన పండితః

నూరు నిష్కము లున్నవాడు ధనికుడు ; నూరు గ్రామములు గలవాడు భూపతి ; నూరు గుఱ్ఱములు గల క్షత్రియుడే రాజు ; నూరు శ్లోకాలు వచ్చినవాడే పండితుడు.


మనందరం పండితులం కావాలన్నదే నా కోరిక, ఆకాంక్ష .

0 comments: