లభేత సిక తాసు తైలమపి యత్నతః పీడయన్

April 19, 2009

శ్లో
లభేత సిక తాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః,
కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాధయేత్.౪
తే.
తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.

చిన్నప్పుడెప్పుడో మనమందరం నేర్చుకొన్న పద్యం ఇది.

3 comments:

సూర్యుడు said...

చాలా బాగుంది :-)

Anonymous said...

Visit this web site and read this book.
http://www.well.com/user/jct/

SCIENCE AND U.G. by Prof. O.S.Reddy

U.G.KRISHNAMURTI--A Life by Mahesh Bhatt

రాఘవ said...

న తు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాధయేత్... ఏం చిక్కగా చెప్పారండీ భర్తృహరి! నాకు నీతిశతకంలో శ్లోకాలు చదివినపుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తూంటుంది ఇంత అందంగా ఎలా చెప్పారాయన అని!