October 31, 2008
శ్లో!!
యథా వాయుం సమాశ్రిత్య!సర్వే జీవంతి జంతవః!
తథా గృహస్థ మాశ్రిత్య! వర్తంత ఇతరాశ్రమాః!!
శ్లో!!
యథా నదీనదాః సర్వే! సాగరే యాంతి సంస్థితిం!
తధై వాశ్రమిణః సర్వే! గృహస్థే యాంతి సంసిత్థిం!!
ఏ రీతిగా సర్వ జీవులును వాయువు నాశ్రయించి ప్రాణములతో నుంటూన్నవో ఆ రీతిగనే అన్ని ఆశ్రమములవారున్నూ బ్రహ్మచర్య, వానప్రస్థ,సన్యాస ఆశ్రమస్థులంతా - గృహస్థాశ్రమము నందే ఉనికి గలిగి వుంటున్నారు.
ఎలా అయితే నదులన్నీ సముద్రాన్ని చేరి సంస్థితిని పొందుతాయో అదేవిధంగా మిగిలిన మూడు ఆశ్రమాలూ గృహస్థాశ్రమాన్నే ఆశ్రయించి సంస్థితిని పొందుతాయి.
0 comments:
Post a Comment