October 31, 2008
శ్లో!!
అష్టాదశ పురాణానాం! సారం సారం సముద్ధృతం!
పరోపకారః పుణ్యాయ! పాపాయ పరపీడనం!!
పద్ధెనిమిది పురాణముల సారమును పిండగా పిండగా తేలినది యేమంటే పరోపకారం చేస్తే పుణ్యమనిన్నీ - పరపీడన చేస్తే పాపము చుట్టుకొంటుందనిన్నీ.ఇది అందరికీ తెలిసినదే అయినా మనం చాలాసార్లు కావాలనిగానీ,అనుకోకుండా గానీ ఈ విషయాన్ని మరచిపోయి నట్లుంటాం.
0 comments:
Post a Comment