April 12, 2010
వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం,
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్.వేదములే బ్రాహ్మణత్వమునకు మూలము; గృహిణియే గృహమునకు మూలము ; కృషియే ధాన్యమున కుద్పాదకము ; ధనమే జగద్వ్యవహారమునకు మూలము.
"ధనమూల మిదం జగత్" అని మనమందరం సర్వసాధారణంగా వాడుతుంటాం, కాని ఆ నానుడి ఎక్కడినుంచి పుట్టిందో మనకు తెలియదు. ఈ శ్లోకమే ఆ నానుడికి ఆధారభూతమని తెలియటం తోటే ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను.
1 comments:
మంచి విషయం చెప్పారు సార్
Post a Comment