యద్య దాచరతి శ్రేష్ఠః, తత్త దేవేతరో జనః,

December 11, 2009

శ్లోII 
యద్య దాచరతి శ్రేష్ఠః, తత్త దేవేతరో జనః,
స యత్ ప్రమాణం కురుతే, లోక స్త దనువర్తతే.  భగవద్గీత 3-21

లోకములో ఉత్తమవ్యక్తి ఎట్లు నడచుచున్నాడో యితర జనులున్నూ ఆ విధముగానే నడుస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తున్నారో దానినే లోకముకూడ అనుసరిస్తూ నడుస్తుంది .

ఈ గీతా వాక్యం పరమ ప్రామాణికం. మనమంమదరం శ్రేష్ఠులు చూపిన దారిలోనే ప్రయాణిద్దాం.

0 comments: