న విశేషో2స్తి వర్ణాణాం , సర్వం బ్రాహ్మ మిదం జగత్ ,

December 8, 2009

శ్లోII
న విశేషో2స్తి వర్ణాణాం , సర్వం బ్రాహ్మ మిదం జగత్ ,
బ్రాహ్మణాః పూర్వసృష్టా హి , కర్మభిర్వర్ణతాం గతాః . మహాభారతం - శాంతి పర్వం

వర్ణములలో విశేషమేమియును లేదు . ఈ జగత్తు అంతా బ్రహ్మ స్వరూపమే . ప్రథమసృష్టిలో అందరూ బ్రాహ్మణులుగనే ఉండి , తరువాత కర్మలచే వివిధ వర్ణములుగా ఏర్పడిరి.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం 
గుణకర్మ విభాగశః
- అని గీతాకారుడు కూడా చెప్పాడు. 
ప్రవర్తన ద్వారా మాత్రమే వర్ణములు నిర్ధారించబడతాయి కాని ఇంకో విధంగా కాదు.

0 comments: