January 4, 2009
శ్లో!!
న మాతరి న దారేషు!
న సోదర్యే న చాత్మజే!
విశ్వాస స్తాదృశః పుంసాం!
యావన్మిత్రే స్వభావజే!! హితోపదేశమ్
లోకమున పురుషులకు తల్లి, భార్య, సోదరులు, పుత్రులు మొదలగు ఆత్మీయులకంటె మిత్రుని యందే అధికవిశ్వాసము స్వభావముగా ఉంటున్నది.
సంస్కృత శ్లోకములు-తెలుగులో తాత్పర్యము మహీధర జగన్మోహనరావు గారి సంకలన సహాయంతో( ఆంధ్ర నిఘంటువు అనుబంధం తో )
శ్లో!!
న మాతరి న దారేషు!
న సోదర్యే న చాత్మజే!
విశ్వాస స్తాదృశః పుంసాం!
యావన్మిత్రే స్వభావజే!! హితోపదేశమ్
లోకమున పురుషులకు తల్లి, భార్య, సోదరులు, పుత్రులు మొదలగు ఆత్మీయులకంటె మిత్రుని యందే అధికవిశ్వాసము స్వభావముగా ఉంటున్నది.
Posted by Unknown at 7:13 PM Labels: సంస్కృతి సౌందర్యములు, హితోపదేశం
0 comments:
Post a Comment