పురుషా బహవో రాజన్

January 7, 2009

శ్లో
పురుషా బహవో రాజన్!
సతతం ప్రియవాదినః!
అప్రియస్య చ పథ్యస్య!
వక్తా శ్రోతా చ దుర్లభః!!
శ్రీమదాంధ్రమహాభారతము

ఎప్పుడూ చక్కగా మాటలాడువారు యెందరో ఉంటూన్నారు.కాని అప్రియమే ఐనను హితము,పథ్యము ఐన దానిని చెప్పువారున్ను, వినువాడున్ను కూడ అరుదేగదా, రాజా!

0 comments: