December 5, 2008
శ్లో!!
కురంగ మాతంగ పతంగ భృంగ!
మీనాః హతాః పంచభిరేవ పంచ!
ఏకఃప్రమాదీ స కథం న హన్యతే!
యస్సేవతే పంచభి రేవ పంచ!!
లేళ్ళు, ఏనుగులు, శలభములు, తుమ్మెదలు,చేపలు తమ ఇంద్రియములలో ఒక్కొక్క దానియందలి వ్యామోహమునకు లోబడియే నాశనమును తెచ్చుకొనుచున్నవి.ఒక్క ఇంద్రియముయొక్క ప్రమాదము వలననే నశించుచున్న వీటిని చూచినచో, ఐదు ఇంద్రియముల ఆశలకు లొంగిపోవు మానవులకు నాశన మెంత సన్నిపితమో వేర చెప్పవలెనా?
గమ్మత్తుగా ఉంది.హెచ్చరికగా ఉంది.
2 comments:
peddala hechcharikanu baagaa gurtu cheshaaru. meedaggara bhavishya puraanam vunnadaa?
లేదండి.పేరు వినడమే గాని ఎప్పుడూ చూడలేదు.
Post a Comment