సుఖస్యానంతరం దుఃఖం

December 5, 2008

శ్లో!!
సుఖస్యానంతరం దుఃఖం!
ధుఃఖస్యానంతరం సుఖం!
ద్వయ మేతద్ధి జంతూనాం!
అలంఘ్యం దినరాత్రివత్!!

రాత్రిం బగళ్ళవలె సుఖము తరువాత ధుఃఖము,దుఃఖము తరువాత సుఖము వచ్చుచునే యుంటవి. జీవుల కీ రెండున్నూ తప్పనిసరైనవి. గాన అనుభవించక తీరదు. ఇక వీనికై వివేకి యగువాడు దుఖఃము పొందడు.

0 comments: