మిత్రద్రోహీ కృతఘ్నశ్చ

December 5, 2008

శ్లో!!
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ!
యశ్చ విశ్వాసఘాతుకః!
తే త్రయో నరకం యాంతి!
యావ చ్చంద్రదివాకరౌ!!

మిత్రద్రోహి,కృతఘ్నుడు అనగా చేసిన మేలు మరచువాడు,విశ్వాసఘాతకుడు, యీ మువ్వురూ సూర్యచంద్రులున్నంతవరకూ నరకములోనే ఉంటారు.
మనం యీ ముగ్గురు గానూ ఉండకుండా బ్రతికేలా మన జీవనమార్గాన్ని దిద్దుకుందాం.

2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! మీరు సూక్తి ముక్తావళి లో వ్రాసిన శ్లోకాన్ని చూచాను. చాలా బాగుంది. మన ఆంధ్రామృతం బ్లాగులో మేలిమి బంగారం మన సంస్కృతి అనే శీర్షికతో అదే శ్లోకానికి నా అనువాద పద్యం ఉంది. చూడగలరు.

Unknown said...

సంతోషం.మీ అనువాద పద్యాన్ని నా బ్లాగులో ఉంచడానికి మీ అనుమతి ఇవ్వగలరా?