సత్సంగత్వే నిస్సంగత్వం

November 12, 2008

శ్లో!!
సత్సంగత్వే నిస్సంగత్వం!
నిస్సంగత్వే నిర్మోహత్వం!
నిర్మోహత్వే నిశ్చలతత్వం!
నిశ్చలతత్వే జీవన్ముక్తిః!! మోహముద్గరః

సత్సాంగత్యమువల్ల నిస్సంగత్వ మలవడును. అందువల్ల మోహములు తొలగును. దీనినుంచి నిశ్చల తత్త్వము తెలియును. దానివలన జీవన్ముక్తుడగును.--ఇది శంకరభగవత్పాదుల బోధ.

(ఈ పోస్టుతో నా యితర 3 బ్లాగులలోని పోస్టులు అన్నీ కలసి ఇంకో 100 పూర్తవుతున్నాయి.)

0 comments: