వృశ్చికస్య విషం పుచ్ఛం

November 12, 2008

శ్లో!!
వృశ్చికస్య విషం పుచ్ఛం! మక్షికస్య విషం శిరః!
తక్షకస్య విషం దంష్ట్రా! సర్వాంగం దుర్జనే విషం!!

తేలునకు కొండి యందును,కందిరీగకు తలయందును,పామునకు కోరయందును,దుర్జనునికి నిలువెల్లను విషముండును.
అందుచేత యెల్లప్పుడూ వాటికి దూరదూరంగానే మనమంతా వుండాలి.

1 comments:

పరిమళం said...

సర్ !మీ సూక్తి ముక్తావళి చదువుతుంటే చిన్నప్పుడు తెలుగు మాష్టారు పద్యాలు వల్లెవేయించిన రోజులు గుర్తుకొచ్చాయి .అది మాత్రమే కాదు ,మరిచి పోయిన మానవతా విలువల్ని తిరిగి గుర్తుకు తెచ్చే విధంగా మీరందిస్తున్నందుకు ధన్యవాదములు .