ఇదం కవిభ్యః పూర్వేభ్యో!

November 10, 2008

శ్లో!!
ఇదం కవిభ్యః పూర్వేభ్యో!
నమోవాకం ప్రశాస్మహే!
వందేమహి చ తాం వాణీ!
మమృతా మాత్మనః కలామ్!!

శ్లో!!
షడ్భి రంగై రుపేతాయ!
వివిధై రవ్యయై రపి!
శాశ్వతాయ నమస్తుభ్యం!
వేదాయచ భవాయచ!!

శ్లో!!
కూజంతం రామ రామేతి!
మధురం మధురాక్షరం!
ఆరుహ్య కవితా శాఖం!
వందే వాల్మీకికోకిలమ్!!

శ్లో!!
యోగేన చిత్తస్య పదేన వాచా!
మలం శరీరస్య చ వైద్యకేన!
యో2పాకరో త్తం ప్రవరం మునీనాం!
పతంజలిం ప్రాంజలి రానతోస్మి!!

శ్లో!!
మునిం స్నిగ్దాంబుదాభాసం!
వేదవ్యాస మకల్మషమ్!
వేదవ్యాసం సరస్వత్యా!
వాసం వ్యాసం నమా మ్యహమ్!!

శ్లో!!
నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే!
ఫుల్లారవిన్దాయత పత్ర నేత్ర!
యేన త్వయా భారత తైలపూర్ణః!
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః!!

శ్లో!!
అచతుర్వదనో బ్రహ్మా!
ద్విబాహు రపరో హరిః!
అఫాలలోచన శ్శంభుః!
భగవాన్ బాదరాయణః!!

శ్లో!!
సర్వ శాస్త్రమయీ గీతా!
సర్వవేదమయో హరిః!
సర్వ తీర్థమయీ గంగా!
సర్వధర్మమయో మనుః!!

శ్లో!!
సర్వోపనిషదో గావో!
దోగ్థా గోపాలనందనః!
పార్థో వత్స స్సుధీ ర్భోక్తా!
దుగ్థం గీతామృతం మహత్!!

శ్లో!!
యం ప్రవజంత మనుపేత మపేతకృత్యం!
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ!
పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః!
తం సర్వభూతహృదయం మునిమానతోస్మి!!

శ్లో!!
శ్రుతి స్మృతి పురాణానాం!
ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాదం!
శంకరం లోకశంకరమ్!!

శ్లో!!
యద్వక్త్రమానస సరః ప్రతిలబ్ధజన్మ!
భాష్యారవింద మకరంద రసం పిబంతి!
ప్రత్యాస మున్ముఖ వినీతివినేయ భృంగాః!
తా న్భాష్యవిత్తకగురూన్ ప్రణమామి మూర్ధ్నా!!

శ్లో!!
యస్యా శ్చోరః చికురనికురః కర్ణపూరో మయూరో!
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః!
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః!
కేషాం నైషా భవతి కవితాకామినీ కౌతుకాయ!!

శ్లో!!
సాంఖ్య న్యాయకణాదభాషిత మహాభాష్యదిశాస్త్రైర్వృతా!
స్ఫూర్జన్యాయసహస్ర బాహు నికరై రుద్ద్యోతయంతీ దిశః!
మీమాంసా సమరోత్సుకా విరభవ ద్ధర్మేందుకాంతాననా!
వాగ్దేవ్యాః పురత స్త్రయీ త్రినయనా కాత్యాయనీవా2పరా!!

వాల్మీకి,పతంజలి,వ్యాసుడు,త్రిమూర్తులు,భగవాన్బాదరాయణుడు,గీత,హరి,గంగ,మనువు,శంకరుడు,గురువులు,మయూరుడు,భాసుడు,కాళిదాసు,హర్షుడు,బాణుడు,కణాదుడు మొదలుగా గల పూర్వ కవుల నందరిని పేరు పేరునా స్తుతించి సూక్తిముక్తావళిని ప్రారంభించారు.(మహీధర రామమోహనరావు గారు)

0 comments: