సూపం వినా భోజన మప్రశస్తం

November 3, 2008

శ్లోII
సూపం వినా భోజన మప్రశస్తం!
యూపం వినా యాజన మప్రశస్తం!
ధూపం వినా పూజన మప్రశస్తం!
దీపం వినా మైథున మప్రశస్తం!!


పప్పు లేని భోజనము,యూపము(యజ్ఞమునందు పశుబంధనార్థమునాటిన పైపట్టలేని కొయ్య)లేని యజ్ఞము,ధూపము లేని పూజ,దీపములేని కూటమి,- ఇవి ప్రశస్తములు కావు.

నాల్గవ దానిలో దీపాన్ని ఆర్పివేయడాన్నే చూపిస్తుంటారు -- ముఖ్యంగా సినిమాలలో... ఎందుచేతనో?

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీ బ్లాగుకొక బొమ్మ గీశాను .పంపిద్దామంటే జి.మెయిల్ చిరునామా తప్పు అని వస్తోంది.

నరసింహ said...

narasimharaomallina@gmail.com