December 19, 2009
శ్లోII
న తేన వృద్ధో భవతి, యేనాస్య పలితం శిరః,
యో వై యువా2 ప్యధీయానస్తం దేవాః స్థవిరం విదుః .
తల నెఱిసినవాఁడు వృద్ధుఁడు కాఁడు . యువకుఁడయ్యు నెవఁడు పండితుడగునో వానిని దేవతలు వృద్ధని యందురు.
అంతేకదా మరి. జ్ఞాన వృద్ధులే వృద్ధులు కాని వయోవృద్ధులైనంత మాత్రాన వారు వృద్ధులు కారు .
0 comments:
Post a Comment