December 17, 2009
శ్లోII
అసారభూతే సంసారే, సారభూతా నితంబినీ,
ఇతి సంచిత్య వై శంభుః, అర్ధాంగే కామినీం దధౌ.
అసారమైన యీ లోకమందు సారభూతమైనది తరుణియే . ఇది తెలిసియే కాబోలు శివుడు తన అర్ధ శరీరమున స్త్రీని ధరించినాడు !
గమ్మత్తైన ఊహ .
సంస్కృత శ్లోకములు-తెలుగులో తాత్పర్యము మహీధర జగన్మోహనరావు గారి సంకలన సహాయంతో( ఆంధ్ర నిఘంటువు అనుబంధం తో )
శ్లోII
అసారభూతే సంసారే, సారభూతా నితంబినీ,
ఇతి సంచిత్య వై శంభుః, అర్ధాంగే కామినీం దధౌ.
అసారమైన యీ లోకమందు సారభూతమైనది తరుణియే . ఇది తెలిసియే కాబోలు శివుడు తన అర్ధ శరీరమున స్త్రీని ధరించినాడు !
గమ్మత్తైన ఊహ .
Posted by Unknown at 5:06 AM Labels: స్త్రీ - కామ - వివాహవిషయికములు
2 comments:
మీరు చక్కని సందేశాత్మకమైన పద్యాలు ఇక్కడ వ్రాసి నాబోటిగాళ్ళకు ఉన్న ఙానాన్ని పెంపొందిస్తున్నారు. మీరు ప్రస్తావించిన పద్యాలు యె స్మృతి/ఉపనిషత్తు/శాస్త్రం/ప్రబంధంలోనివో చెప్తే ఇంకా బాగుంటుంది అండి.
మూలం గుఱించి తెలిసినచోట్ల వివరాన్ని ఇస్తున్నాను. నాకు తెలియనిచోట ఇవ్వలేకపోతున్నాను. నేను వ్రాసేవి మహీధర జగన్మోహనరావుగారి సూక్తిముక్తావళి పుస్తకంనుండి.ఆయన కొన్నికొన్నింటికి ఆధారగ్రంధం పేరు వ్రాయలేదు. కాని చాలా వాటికి మటుకు ఆధారగ్రంథం వివరాన్ని కూడా ఇచ్చారు. వారు ఇచ్చినచోటనల్లా నేను కూడా ఇవ్వగలుగుతున్నాను . లేనిచోట్ల లేదు.
Post a Comment