December 12, 2009
శ్లోII
దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
బీదవానికి దానం చేయటం, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయడము, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిస్తాయి .
ఎన్నెన్ని గొప్పగొప్ప విషయాలని మనవాళ్ళు మనకోసం చెప్పారో కదా !
0 comments:
Post a Comment