ఘృతకుంభ సమా నారీ, తప్తాంగారసమః పుమాన్,

December 17, 2009

శ్లో II
ఘృతకుంభ సమా నారీ, తప్తాంగారసమః పుమాన్,
తస్మా ద్ఘృతం చ వహ్నించ, నైకత్ర స్థాపయే ద్బుధః 

స్త్రీని నేతికుండతోను, పురుషుని అగ్నితోను పోల్చవచ్చును . పండితుడైనవాడు యిది తెలిసికొని నేతిని అగ్నిని ఒకచోట నుంచరాదు. ( నేయి పడినకొలది అగ్ని ప్రజ్వరిల్లునట్లు, స్త్రీ సాన్నిహిత్యమువల్లనే , పురుషునియందు కామాగ్ని ప్రజ్వరిల్లును . కనుక యీ రెంటినీ ఒక్కచోట నుంచుట అనర్థదాయకము. )

నిజమే కదా.

1 comments:

Sandeep P said...

చక్కగా చెప్పారండి. ఈ కాలంలో దీనికి వ్యతిరేకంగా అందరూ ఆడా-మగా "స్నేహాలను" గుడ్డిగా సమర్థిస్తున్నారు.