అంభసః ప్రసృతీ రష్టౌ!

October 31, 2008

శ్లో!!
అంభసః ప్రసృతీ రష్టౌ!
రవావ2నుదితే పిబేత్!
వాతపిత్తకఫాన్ జిత్వా!
జీవే ద్వర్షశతం సుఖీ!! మనుస్మృతి.

రాత్రి సంగ్రహించి భద్రపరచిన నీరు ఎనిమిది పుడిసెళ్ళు సూర్యోదయాత్పూర్వము తెల్లవారుఝామున త్రాగినవాడు వాతపిత్తశ్లేష్మ దోషములను జయించి, సుఖముగా నూరేళ్శు బ్రతుకును.
అంటే ఓ పెద్ద గ్లాసుడు మంచినీళ్ళు సరిపోతాయన్నమాట.మరి మంతెన సత్యనారాయణ గారు లీటరు లీటరున్నర వరకైనా తాగాలంటున్నారే.ఏమిటో కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది వ్యవహారం.

0 comments: