December 18, 2009
శ్లోII
త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణాం,
యశసే విజిగీషూణాం, ప్రజాయై గృహమేధినామ్ . 174
సంపదలను ప్రోగుచేయుట అర్హులకు దానము చేయుటకును, మితభాషిత్వము సత్యవ్రతపాలనమునకును, రాజులను జయించుట కీర్తి కొరకును, వివాహమాడి గృహస్థుడగుట సంతానము కొరకును మాత్రమే ( రఘువంశ రాజులు అవలంబించిరి ).
ఇటువంటి గొప్ప రఘువంశ రాజుల చరిత్ర -- కాళిదాసు రఘువంశం తప్పకుండా చదవాల్సిందే.
2 comments:
ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ సుక్తి గురించి నా ఆబిప్రయము.
నాకు తేలిసినంతవరకు ధర్మం ఆంటె మనం వుంటున్న భుమి, భుమి వుంటున్న సౌరమండలం, సౌరమండలం వుంటున్న పాలపుంత, ఇలా భ్రమాండాన్నే నిలిపీ వుంచగలిగే శక్తి ధర్మం. ధర్మో రక్షతి రక్షితః ఆంటె భ్రమాండని నిలిపీ వుంచి మనకు నివసించడనికి ప్రసాదించిన ప్రక్రుతిని రక్సిత్తె ఆది మనన్లి రక్సిస్తుది అని నా అబిప్రయం.
బావుంది. నా అభిప్రాయం కూడా అదే !
Post a Comment