November 12, 2008
శ్లో!!
శ్రవణం కీర్తనం విష్ణోః! స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం! సఖ్య మాత్మనివేదనం!!
భగవత్కథాశ్రవణము,ఈశ్వరమహిమాసంకీర్తనం,భగవన్నామస్మరణ,విష్ణుపాదసేవ,పూజా,నమస్కరించుట,సేవచేయుట,స్నేహము,ఆత్మనివేదనము
-ఈ తొమ్మిదిన్నీ భక్తి సోపానములు.
సంస్కృత శ్లోకములు-తెలుగులో తాత్పర్యము మహీధర జగన్మోహనరావు గారి సంకలన సహాయంతో( ఆంధ్ర నిఘంటువు అనుబంధం తో )
శ్లో!!
శ్రవణం కీర్తనం విష్ణోః! స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం! సఖ్య మాత్మనివేదనం!!
భగవత్కథాశ్రవణము,ఈశ్వరమహిమాసంకీర్తనం,భగవన్నామస్మరణ,విష్ణుపాదసేవ,పూజా,నమస్కరించుట,సేవచేయుట,స్నేహము,ఆత్మనివేదనము
-ఈ తొమ్మిదిన్నీ భక్తి సోపానములు.
Posted by Unknown at 5:14 AM Labels: కర్మ-భక్తి-తత్త్వవిషయికములు
0 comments:
Post a Comment